CTR: పెనుమూరు మండలం ఓబయ్యగారి పల్లె విజయ గణపతి ఆలయంలో నాగదేవత నూతన విగ్రహ ప్రతిష్ట, గాలిగోపురం మహా కుంభాభిషేక కార్యక్రమాలు శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాల్లో ఎమ్మెల్యేలు మురళీమోహన్, గురజాల జగన్మోహన్, పులివర్తి నాని, టిడీపీ పార్లమెంటరీ అధ్యక్షుడు రాజన్ పాల్గొన్నారు.