WNP: గత ప్రభుత్వం విద్యాశాఖను భ్రష్టు పట్టించిందని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆరోపించారు. కొత్తకోటలోని జడ్పీ హైస్కూల్లో శనివారం విద్యార్థులకు షూస్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో విద్యాశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తున్నమన్నారు. స్టూడెంట్స్కు అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆన్నారు.