MBNR: బాలానగర్ మండలంలోని మన్నెగూడెం తండా పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి జటావత్ రాజు నాయక్ విజయం సాధించారు. మూడో విడత ఫలితాల్లో ఆయన గెలుపొందినట్లు అధికారులు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపుకు సహకరించిన తండా వాసులకు కృతజ్ఞతలు తెలిపారు.