బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. తాజాగా ఈ సినిమా OTT డీల్ భారీ ధరకు క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. దీని డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూ.285 కోట్లకు సాంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది ‘పుష్ప 2’ OTT డీల్ కంటే అత్యధికమట. ఇక ఈ చిత్రం 2026 జనవరి చివరిలో సదరు OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు టాక్.