సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT)లో భాగంగా పుణె వేదికగా హర్యానా, జార్ఖండ్ జట్లు ఫైనల్లో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్లో జార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ రెచ్చిపోయి ఆడాడు. కేవలం 45 బంతుల్లో(101*) సెంచరీతో అదరగొట్టాడు. మరో ఆటగాడు కుమార్ కుష్రంగా (76*) కూడా సెంచరీకి చెరువలో ఉన్నాడు.