WGL: నర్సంపేట గిరిజన గురుకుల పాఠశాలలో నిన్న జరిగిన విద్యార్థుల గొడవ సంఘటనపై విచారణ చేపట్టాలని ఇవాళ MSP, ABSF, AISDD, PDSU సంఘాల ఆధ్వర్యంలో DCO సురేందర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు కళ్ళపెల్లి ప్రణయ్ దీప్ మాట్లాడుతూ.. విధులు నిర్వహిస్తూ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వ్యవహరించినా టీచర్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.