PPM: మావుడి ఉపకేంద్రము విద్యుత్ సౌకర్యం నిమిత్తం విద్యుత్ శాఖ సిబ్బందిని సంప్రదించామని DMHO భాస్కరరావు శుక్రవారం తెలిపారు. విద్యుత్ పునరుద్దరణ కొరకు రూ.4 వేలు చెల్లించాలని సూచించారు. త్వరలోనే విద్యుత్‌ను పునరిద్దరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.