కృష్ణా: మైనారిటీల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి మచిలీపట్నం శుభం కన్వెన్షన్లో నిర్వహించిన, జిల్లా స్థాయి హై-టీ సెమీ క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. క్రీస్తు యేసు చూపిన శాంతి మార్గం చాలా గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ నారాయణ, DCMS ఛైర్మన్ రామకృష్ణ పాల్గొన్నారు.