TG: మహబూబ్ నగర్ జిల్లాలో యువతి మృతి కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. మూసాపేట మండలంలో ఈ నెల 17న యువతిపై అత్యాచారం చేసి చంపేశాడు. నిందితుడు పల్లమర్రి వాసి విష్ణుగా గుర్తించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.