SRD: కంగ్టి మండలం రాజారాం తండా పాఠశాలలో శనివారం ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చిన వివిధ రకాల వంటక పదార్థాలను ప్రదర్శించారు. హెచ్ఎం సరస్వతి, CRP రాజు విద్యార్థుల ఆహార పదార్థాలను పరిశీలించారు. అన్నీ ఒకచోట ఉంచి ఫుడ్ ఫెస్టివల్ చేశారు. ఫుడ్ ఫెస్టివల్ ప్రాముఖ్యతపై ఆమె విద్యార్థులకు వివరించారు.