MLG:హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను శనివారం ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కాకులమర్రి శ్రీలత కలిశారు. సర్పంచ్ ఎన్నికల్లో 3,230 మెజార్టీతో భారీ విజయం సాధించిన సందర్భంగా కేటీఆర్ శ్రీలతను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.