WIతో 3వ టెస్టులో కివీస్ ప్లేయర్ డెవాన్ కాన్వే రఫ్ఫాడిస్తున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ(227) చేసిన అతను 2వ ఇన్నింగ్స్‌లోనూ 100* చేశాడు. కాగా IPL వేలంలో అతణ్ని ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం తర్వాతి రోజు నుంచే జరుగుతున్న ఈ టెస్టులో కాన్వే తన సత్తా చూపించాడు. ఇక టీ బ్రేక్ సమయానికి NZ వికెట్ పడకుండా 192 రన్స్ చేసింది. తొలి ఇన్నింగ్స్ NZ 575/8d; WI 420