TG: సోనియాగాంధీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. కాంగ్రెస్ 6 గ్యారంటీల అమలుపై ప్రశ్నించారు. 6 గ్యారంటీల అమలుపై రేవంత్‌ను అడిగి తెలుసుకున్నారా? మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. విజన్ డాక్యుమెంట్ పేరుతో కొత్తపల్లవి అందుకున్నారని, 420 హామీలను మూసీ నదిలో కలిపేశారా? మాటపై నిలబడకపోతే ప్రజలు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Tags :