KDP: నిండు జీవితానికి రెండు పోలియో చుక్కలు ఎంతో మేలని అంగన్వాడీ కార్యకర్త బి. సుబ్బలక్షుమ్మ అన్నారు. ఇవాళ సిద్ధవటం మండల పరిధిలోని మాధవరం-1 అంగన్వాడి కేంద్రంలో పోలియో చుక్కల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలు వేయడం ద్వారా పోలియో వ్యాధిని శాశ్వతంగా తోలగించొచ్చని తెలిపారు.