మహబూబ్నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ లక్ష్మీ నరసమ్మ ఆదివారం ఉదయం హఠాత్తుగా మరణించారు. విషయం తెలుసుకున్న మహబూబ్నగర్ శాసనసభ్యులు యెన్నం శ్రీనివాస్ రెడ్డి వారి నివాసానికి చేరుకుని లక్ష్మీ నరసమ్మ భౌతిక గాయానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించారు. లక్ష్మణ్ యాదవ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు.