GDWL: జోగులాంబ గద్వాల జిల్లా పర్యటనలో భాగంగా కల్వకుంట్ల కవిత ఆదివారం బీచుపల్లి ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. ఎన్హెచ్పిఎస్ కార్యకర్తలు ఆమెకు ఆలయ సమీపంలో ఘనస్వాగతం పలికారు. ఆలయ దర్శనం అనంతరం జనంబాట యాత్ర ప్రారంభం అవుతుందని కార్యకర్తలు పేర్కొన్నారు.