AP: రాష్ట్రంలో TDP జిల్లా అధ్యక్షుల పేర్లను పార్టీ జాతీయ అధ్యక్షుడు, సీఎం చంద్రబాబు ప్రకటించారు. జిల్లా అధ్యక్షులలో OCలు 11 మంది, BC 8, SC 4, ST ఒకరు, మైనార్టీ ఒకరు ఉన్నారు. సామాజిక సమీకరణాలు, సీనియారిటీ, విధేయత, అనుభవం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నియామకాలను చేపట్టినట్లు తెలుస్తోంది.