ఉమ్మడి వరంగల్ పరిధిలో PACS పునర్వ్యవస్థీకరణలో భాగంగా నూతన సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. HNK జిల్లాలో వేలేరు, ప్రగతి సింగారం, దామెర, నడికుడ, MLGలో ములుగు, తాడ్వాయి, ఏటూరునాగారం, మంగపేట, WGLలో రాయపర్తి, నర్సంపేట; BHPLలో రేగొండ, MHBDలో తొర్రూరు, గూడూరు, నర్సింహులపేట, పోగులపల్లి, JNలో స్టేషన్ ఘనపూర్ సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు ఉన్నాయి.