MDK: టేక్మాల్ గ్రామ రైతులు ప్రభుత్వం నిర్ణయించిన తైబంద్ ప్రకారం పంట పొలాలు సాగు చేసుకోవాలని తహసీల్దార్ తులసిరామ్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మండల సిబ్బంది గ్రామ పెద్ద చెరువు, చిన్నచెరువు దిగువ ఉన్న పొలాల్లో తైబంద్ హద్దులు రైతులకు సిబ్బంది సూచించారు. 250 ఎకరాలకు మాత్రమే సరిపోతాయాని, పరిధి దాటి పంటలు వేస్తే రైతులకు పంట నష్టం వాటిల్లుతుందని తెలిపారు.