2025 ఏడాదికిగానూ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన సిరీస్ల జాబితాను IMDb విడుదల చేసింది. ఈ లిస్టులో ‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’, ‘బ్లాక్ వారెంట్’, ‘పాతాళ్ లోక్:సీజన్ 2’, ‘పంచాయత్: సీజన్ 4’, ‘మండల మర్డర్స్’, ‘ఖైఫ్’, ‘స్పెషల్ ఆప్స్: సీజన్ 2’, ‘ఖాఖీ: ది బెంగాల్ చాప్టర్’, ‘ది ఫ్యామిలిమ్యాన్ 3’, ‘క్రిమినల్ జస్టిస్: ఏ ఫ్యామిలీ మేటర్’లు ఉన్నాయి.