ATP: కళ్యాణదుర్గం నియోజకవర్గంలో YCP బలోపేతమే లక్ష్యంగా పలు మండలాలకు అబ్జర్వర్లను నియమించారు. నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య ఈ నియామకాలను ఆదివారం ఖరారు చేశారు. శెట్టూరుకు వన్నూర్ రెడ్డి, బ్రహ్మసముద్రానికి బోయ గణేష్, కుందుర్పికి తిమ్మరాయుడు, కంబదూరుకు నారాయణ, గంగాధర్, చంద్రశేఖర్ రెడ్డిని నియమించారు.
Tags :