MDCL: మేడ్చల్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మేడిపల్లి మండలం పరిధిలో ఓ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మండలం 23 ఉన్నత పాఠశాల నుంచి సుమారు 10 వేల మంది విద్యార్థులు ఇంటర్ చదువుల కోసం వెళ్తున్నారు. వారికి ఇబ్బందులు తప్పటం లేదు.