ADB: నార్నూర్ మండలంలోని గుంజాల గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ కుమ్ర న్యానేశ్వర్, ఉప సర్పంచ్ సందీప్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. ఆదివారం ఆసిఫాబాద్ పట్టణంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలనీ ఆమె పేర్కొన్నారు.