NRML: జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులను ఇంజనీరింగ్ శాఖల విభాగాల్లో జరుగుతున్న మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్, నిర్మాణ పనుల పురోగతిని సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు.