GDWL: మానవపాడు మండలం పల్లెపాడులో ఆదివారం ఏవీటీ కంపెనీ 300 మంది రైతులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి, కావేరి సహకారంతో రూ.5 లక్షల విలువైన ఎరువులు, మందులు పంపిణీ చేసింది. పాఠశాల వంటగదికి రూ.1.50 లక్షలు ఇచ్చి, పొలాల వద్ద మరుగుదొడ్లు నిర్మించారు. గ్రామ పెద్దలు సత్యరెడ్డి, రాముడు, ధర్మరాజు, మద్దిలేటి పాల్గొని కృతజ్ఞతలు తెలిపారు.