MDK: పెద్ద శంకరంపేటలో మిషన్ భగీరథ కార్మికుల తిప్పలు పట్టించుకునే నాథుడే లేరని కార్మికులు వాపోయారు. మిషన్ భగీరథ కార్మికులు తమకి గత ఐదు నెలల నుంచి జీతాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల ద్రుష్టికి తీసుకెళ్లిన పట్టించుకోవడంలేదని వారు తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు.