HYD: తెలంగాణ భవన్లో మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన BRSLP, BRS రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్కు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు చేరుకున్నారు. అనంతరం తెలంగాణ భవన్లో ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.