విజయనగరం జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులుగా కిమిడి నాగార్జునను నియమిస్తూ ఆదివారం ప్రకటన వచ్చింది. ఆయన ప్రస్తుతం విజయనగరం డీసీబీబీ బ్యాంక్ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 2019 నుంచి ఇప్పటివరకు పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతూ వచ్చారు. అలాగే జిల్లా ప్రధాన కార్యదర్శిగా ప్రసాదుల వరప్రసాద్‌ను ప్రకటించారు.