TG: కాసేపట్లో మాజీ సీఎం KCR అధ్యక్షతన BRS విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. KCRతో పాటు మాజీ మంత్రులు KTR, హరీష్ రావు తెలంగాణ భవన్కు చేరుకున్నారు. ఈ సమావేశంలో MLA, MLC లు పాల్గొన్నారు. ప్రాజెక్టుల అంశంలో ప్రభుత్వం తీరుపై, అలాగే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై KCR దిశా నిర్దేశం చేయనున్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల అంశంపై మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.