AP: తన భార్య నారా బ్రాహ్మణి జన్మదినం పురస్కరించుకొని మంత్రి లోకేష్ X వేదికగా పోస్ట్ చేశారు. ‘హ్యాపీ బర్డ్ డే బ్రాహ్మణి.. కష్టాల్లోనూ, సుఖాల్లోనూ, గందరగోళంలోనూ నువ్వు నాకు ఎప్పుడూ అండగా ఉన్నావు. దేవాన్ష్కు ప్రియమైన తల్లివి నువ్వు. ఒక రాక్ స్టార్ CEOవి కూడా, ప్రతి అడుగులో నా తోడుగా నడుస్తున్నావు. నీకు ఎప్పటికీ నేను కృతజ్ఞుడిని’ అని పేర్కొన్నారు.