KRNL: ఆదోనిలో వైసీపీ నేతలు మాజీ సీఎం జగన్ జన్మదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. పార్టీ నాయకులు అభయ ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక అర్చనలు, పార్టీ కార్యాలయంలో కేక్ కటింగ్, జీవనజ్యోతి ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. పేదలకు జగన్ సంక్షేమం ఉపయోగమని పేర్కొన్నారు.