WGL: నర్సంపేట గిరిజన గురుకుల పాఠశాలను ఆదివారం జిల్లా కలెక్టర్ డా. సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో సమస్యలు ఉంటే విద్యార్థులు పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన ఫిర్యాదు బాక్స్‌లో వేయాల్సిందిగా విద్యార్థులకు సూచించారు. ఫిర్యాదులపై స్పందించి చర్యలు తీసుకుంటారని వెల్లడించారు.