NLG: మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా నేడు పదవి బాధ్యతలు చేపడుతున్న సర్పంచ్లకు స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల మధ్య ఉండి ప్రజా సమస్యలకు కృషి చేయాలని సర్పంచులను కోరారు. ప్రజా ప్రభుత్వంలో గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు.