PLD: మాచర్ల (M) ముత్యాలంపాడులో దొంగలు బీభత్సం సృష్టించారు. పొలాల్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి, రాగి వైర్ ఎత్తుకెళ్లారు. ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు జైపాల్‌రెడ్డి, గోపాల్‌రెడ్డికి చెందిన పొలాల్లోని ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దొంగతనానికి పాల్పడ్డారు. సోమవారం పొలానికి వెళ్లిన రైతులు.. ఇది చూసి విస్తుపోయారు.