VZM: ఆర్టీసీ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను ఆర్టీసీలో కలపాలని ఎంప్లాయిస్ యూనియన్ సెక్రటరీ ఎస్.కోట డిపో కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పని చేస్తున్న 8 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్లు డిమాండ్ చేశాయి. థర్డ్ పార్టీ విధానం వల్ల కార్మికులు నష్టపోతున్నాన్నారు.