TG: కేసీఆర్ డిజైన్ చేసి, నిర్మించిన కాళేశ్వరం వారి హయాంలోనే కూలిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. మేడిగడ్డ గురించి మాట్లాడటం ఆపి.. సిగ్గుతో తలదించుకోవాలని ఎద్దేవా చేశారు. రూ.1.80 లక్షల కోట్ల ప్రాజెక్టు నిరుపయోగం కావడం BRS ఘనత అన్నారు. పాలమూరు, ఎస్ఎల్బీసీని బీఆర్ఎస్ పూర్తి చేస్తుంటే ఎవరైనా అడ్డుకున్నారా? అని ప్రశ్నించారు.