TG: HYD మేడిపల్లి దగ్గర్లోని నారాపల్లి వద్ద రోడ్డు ప్రమాదంలో AR SI మృతి చెందాడు. రఘుపతి(59) ఖైరతాబాద్‌లో ఇంటెలిజెన్సీలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఉప్పల్ నుంచి అన్నోజిగూడ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా.. వెనుకవైపు నుంచి టిప్పర్ ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. టిప్పర్ డ్రైవర్ లింగయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.