AP: ఆవు మాంసాన్ని గేదె మాంసంగా చూపిస్తూ విదేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్న అంతర్జాతీయ రాకెట్‌ను విశాఖపట్నం పోలీసులు ఛేదించారు. ఈ కేసులో 189 టన్నుల మాంసాన్ని సీజ్ చేసి, నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తప్పుడు ఇన్వాయిస్లు, ఈ-వే బిల్లులు తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేసినట్టు తేలిందన్నారు. కోర్టు అనుమతితో అక్రమ మాంసాన్ని పూడ్చివేశారు.