HNK: శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శవంత గ్రామంలో తీర్చిదిద్దుతానని నూతన సర్పంచ్ కూకిడి శివాజీ అన్నారు. ఇవాళ ఆయన గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనతో పాటు వార్డుసభ్యులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. పంచాయతీ కార్యదర్శి నాగశ్రీ, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.