TG: రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. శీతాకాల విడిది కోసం వచ్చిన రాష్ట్రపతి.. HYDలో 5 రోజుల పాటు పర్యటించారు. ఇవాళ హకీంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముర్ము ఢిల్లీ వెళ్లారు. రాష్ట్రపతికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘనంగా వీడ్కోలు పలికారు.