SRD: కంగ్టి మండలం ఘనపూర్ గ్రామంలో 2019 స్థానిక ఎన్నికల్లో కృష్ణ ముదిరాజ్ ఓడిపోయారు. కాగా 2025 స్థానిక ఎన్నికల్లో భార్య కురాకుల శ్వేత ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.