TG: మాజీ సీఎం కేసీఆర్‌పై కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఫామ్‌హౌజ్‌లో చలిఎక్కువై మాజీ సీఎం KCR బయటకొచ్చారు. మేం ప్రతిపక్షం ఉండొద్దని ఎప్పుడూ కోరుకోలేదు. తెలంగాణ నేల.. కేసీఆర్‌కు చాలా ఇచ్చింది. కేసీఆర్ బయటకు రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఎప్పుడో కోరారు. కేసీఆర్ కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించాలి’ అని వ్యాఖ్యానించారు.