SKLM: టీడీపీ పార్టీ భవిష్యత్ విజయాలకు కృషి చేస్తానని శ్రీకాకుళం టీడీపీ పార్లమెంటరీ అధ్యక్షులుగా నియమితులైన మొదలవలస రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఆదివారం మాట్లాడారు. పార్టీ అధిష్టానం తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని స్పష్టం చేశారు.