WGL: నర్సంపేట పట్టణంలోని 1వ వార్డులో ప్రజలు మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని శనివారం మున్సిపల్ కార్యాలయం ముందు ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. కాగా, ఈ వార్త HIT TV ప్రచురింతమైంది. దీనిపై MLA దొంతి మాధవరెడ్డి స్పందించి మున్సిపల్ కమిషనర్‌కు డివిజన్లోని పైప్ లీకేజీ పనులు పర్యవేక్షించి పనులు చేపట్టాలని ఆదేశించారు. తమ సమస్యపై స్పందించిన ఆయనకు ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.