SRD: కంగ్టి మండలం దామరగిద్ద గ్రామంలో BJP పార్టీ నూతన అధ్యక్షునిగా ఉప్పరి నాందేవ్, ఉపాధ్యక్షుడుగా అనిల్, కమిటీ సభ్యులను ఖేడ్ నియోజకవర్గ BJP ఇంచార్జ్ మాజీ MLA విజయపాల్ రెడ్డి నియమించారు. ఈ నేపథ్యంలో ఆదివారం కల్హేర్ మండలం ఖానాపూర్లోని మాజీ ఎమ్మెల్యే నివాసంలో నూతన కమిటీ నాయకులు కలిశారు. గ్రామంలో బీజేపీని మరింత బలోపేతం చేయాలని మాజీ MLA సూచించారు.