BHNG: రాజపేట మండలం నెమిలలో విషాదం చోటు చేసుకున్నది. మోత్కుపల్లి బాలకిషన్ (33) పచ్చకామెర్లతో శుక్రవారం మృతి చెందాడు. మృతునికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు. అయితే అతని అంత్యక్రియలు కాకముందే మృతుని తండ్రి మోత్కుపల్లి ఐలయ్య (60) గుండెపోటుతో రాత్రి మృతి చెందాడు.