NZB: నగరంలో శనివారం 1098కు ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేసి నగరంలోని రైల్వేస్టేషన్లో ఓ బాలుడికి విక్రయించారనే సమాచారాన్ని అధికారులు అందజేశారు. దీంతో స్పందించిన చైల్డ్ వెల్ఫేర్ శాఖ అధికారి సౌజన్య వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌హెచ్‌వో రఘుపతి ఆధ్వర్యంలో సిబ్బంది రైల్వేస్టేషన్లో వవిచారణ చేపట్టారు.