AP: ఏపీ ఇంటర్ బోర్డుకు అరుదైన ఘనత లభించింది. ఇంటర్ బోర్డుకు NCVET నుంచి గుర్తింపు లభించిందని మంత్రి లోకేష్ వెల్లడించారు. దేశంలోనే తొలి ఎడ్యుకేషన్ బోర్డుగా ఏపీకి గుర్తింపు వచ్చిందని తెలిపారు. తొలి దశలో సెరీకల్చర్ టెక్నీషియన్ అర్హతకు అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు.