ELR: మహిళా సంక్షేమమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. శనివారం ఇందుకూరు పేట మండలం కొత్తూరు గ్రామంలోని ఎంపీడీవో కార్యాలయంలో స్వయం సహాయక సంఘాలకు రుణాలు, అంగన్ వాడీ కార్యకర్తలకు 5G ఫోన్ల పంపిణి కార్యక్రమంలో ఆమె విచ్చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.