TG: సచివాలయం వద్ద అజ్మీర్ దర్గాకు సీఎం రేవంత్ రెడ్డి పవిత్ర చాదర్ సమర్పించారు. హజ్రత్ ఖ్వాజా మోయినుద్దీన్ చిష్టీ 814వ ఉర్స్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున చాదర్ సమర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజారుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, ఎంపీ బలరా నాయక్ పాల్గొన్నారు.